మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Shiva Tandava Stotram – శివ తాండవ స్తోత్రం
జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||
ధరాధరేంద్ర నందినీ విలాసబంధు బంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే |
కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని || 3 ||
జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే |
మదాంధ సింధుర స్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||
సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర
ప్రసూనధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధ జాటజూటకః
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః || 5 ||
లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా
నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః || 6 ||
కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల-
-ద్ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే |
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ || 7 ||
నవీనమేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్
కుహూ నిశీథినీ తమః ప్రబంధ బద్ధ కంధరః |
నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమప్రభా-
-వలంబి కంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||
అఖర్వ సర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||
జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ-
-ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః || 11 ||
దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజో-
-ర్గరిష్ఠ రత్నలోష్ఠయోః సుహృద్విపక్ష పక్షయోః |
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్ || 12 ||
కదా నిలింపనిర్ఝరీ నికుంజకోటరే వసన్
విముక్త దుర్మతిః సదా శిరస్థమంజలిం వహన్ |
విలోల లోలలోచనో లలామఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్ || 13 ||
ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||
పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః || 15 ||
ఇతి శ్రీదశకంఠరావణ విరచితం శ్రీ శివ తాండవ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.